హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దు: ఎస్పీ

కాకినాడ: ఆన్లైన్ ద్వారా అరెస్ట్, వీడియో కాల్ ద్వారా విచారణ అంటూ ఎవరైనా సంప్రదిస్తే భయపడొద్దని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సూచించారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థల పేర్లు చెప్పి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. ఎవరూ వీరి బారిన పడొద్దని, పోలీసులను సంప్రదించాలని సూచించారు.