SKLM: మెళియాపుట్టి మండలం గొప్పిలి విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని టెక్కలి డిఈఈ నర్సింహకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గొప్పిలి చిన్నహంస కరజాడ గోకర్ణపురం ఫీడర్ల పరిధిలోని గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


