హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు అభినందనీయం..!

కృష్ణా: పామర్రులో కూటమి ప్రభుత్వం సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయటం అభినందనీయమని జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ తాడిశెట్టి నరేశ్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని అనేకసార్లు పోరాటాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంప్లెక్స్ ఏర్పాటుపై చర్యలు చేపట్టడం సంతోషకరమని ఆయన తెలిపారు.