KDP: సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ అధికారిగా గుర్రప్ప మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. గతంలో అనంతపురం జిల్లా కదిరి ఫారెస్ట్ రేంజ్ అధికారిగా పనిచేసిన ఆయన బదిలీపై సిద్ధవటానికి వచ్చారు ఆయన మాట్లాడుతూ.. అటవీ సంపదను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఫారెస్ట్ రేంజ్ అధికారిగా గుర్రప్ప బాధ్యతలు


