దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో విజయవాడ దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్, సభ్యులు పరస్పర విభేదాలకు తావివ్వకుండా సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశించారు. దర్శనాలు, ప్రసాదాల విషయంలో ఎలాంటి వివాదాలకు తావునివ్వకుండా, భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తూ ఆలయ ప్రతిష్టను కాపాడేలా బాధ్యతగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
దుర్గ గుడి బోర్డు మెంబర్లకు మంత్రి క్లాస్..!


