NTR: రానున్న గోదావరి, కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని గవర్నర్‌పేట-2 డిపోకు చెందిన 51 మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు సరికొత్త బాడీలు నిర్మిస్తున్నారు. పదేళ్ల కాలపరిమితి పూర్తై, సుమారు 10 లక్షల KM తిరగడంతో దెబ్బతిన్న పాత బాడీలను తొలగించి పునరుద్ధరిస్తున్నారు. పనులు పూర్తయిన బస్సును మంగళవారం RTC JMD శివప్రసాద్ పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
పాత బస్సులకు కొత్త రూపు..!


