SKLM: కంచిలి మండలం జలంత్రకోట-నూవాగడ అటవీ ప్రాంతంలో యువకుడి మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోంపేట మండలం రామకృష్ణాపురానికి చెందిన సవర వెంకటరావు (25) వేటకు వెళ్లి విద్యుత్ తీగలు తాకి మృతిచెందగా, స్నేహితులు మృతదేహాన్ని తరలించారని సమాచారం. మంగళవారం స్థానికుల ఫిర్యాదుతో ఎస్సై పారినాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
అటవీ ప్రాంతంలో యువకుడు మృతి


