హైదరాబాద్: 28°C
క్రీడలు

చెలరేగిన బౌలర్లు.. 'ఆసీస్-A' ఆలౌట్

భారత-Aతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-A.. 48.2 ఓవర్లలో 274 పరుగులకే ఆలౌటైంది. నాథన్ మెక్‌స్వీనీ (125) సెంచరీతో అదరగొట్టాడు. విల్ సదర్లాండ్ 77 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో సూర్యాంశ్ షెడ్జ్ 4, యష్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టారు. సాయి సుదర్శన్, ప్రభుసిమ్రాన్, పడిక్కల్, రుతురాజ్, పటిదార్ వంటి బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ ఈ లక్ష్యాన్ని ఛేదిస్తుందో లేదో కామెంట్ చేయండి.