హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కలబంద ప్యాక్‌తో మెరిసే చర్మం

కలబంద ప్యాక్‌తో చర్మం మెరిసిపోవడంతో పాటు కాంతివంతంగా మారుతుంది. కలబంద గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి, 20 నిమిషాల ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం మృదువుగా మారుతుంది. ఇది జిడ్డును తొలగించి, మచ్చలను తగ్గిస్తుంది.