విజయనగరంలోని శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి చదురుగుడి వద్ద వరుణయాగం కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొన్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వరుణయాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే


