E.G: కొవ్వూరు నియోజకవర్గం మీనానగరం రహదారి ప్రక్కన ఉన్న యేసుక్రీస్తు విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటనపై క్రైస్తవ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మత విశ్వాసాలకు సంబంధించిన విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని, ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజంలో మతపరమైన సామరస్యాన్ని కాపాడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మీనానగరంలో యేసుక్రీస్తు విగ్రహం ధ్వంసం


