VSP: రుషికొండ గాయత్రి విద్యా పరిషత్‌లో ఇవాళ జిల్లా యువజనోత్సవాలు-2026ను మ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానందుని బోధనలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అలాగే, ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉన్న మన దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వివేకానందుని బోధనలను ఆదర్శంగా తీసుకోవాలి'


