సత్యసాయి: ఆమడగూరు మండలంలో రూ. 13.52 కోట్లతో చేపట్టిన 57 అభివృద్ధి పనులకు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఆమడగూరులో రిలయన్స్ సహకారంతో సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
రూ.13.52 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం


