ATP: అసెంబ్లీ అస్సూరెన్సు కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పాల్గొన్నారు. విజయవాడలో కమిటీ ఛైర్మన్ కామినేని శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన పనుల పురోగతి, జరగాల్సిన పనుల పనితీరుపై కమిటీ సభ్యులతో కలిసి విస్తృతంగా చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
అస్సూరెన్సు కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే


