హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశ్రాంత ఉద్యోగులకు సెటిల్‌మెంట్ పత్రాలు అందజేత

ATP: గుంతకల్లు రైల్వే డివిజనల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 12 మంది విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్ఎమ్) చంద్ర ఎస్ గుప్తా సెటిల్‌మెంట్ పత్రాలు అందజేశారు. ఉద్యోగుల సేవలను ఆయన అభినందించారు. రిటైర్మెంట్ సొమ్మును సురక్షిత పథకాల్లో పెట్టుబడి పెట్టాలని, ఆర్థిక మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.