ATP: రాయదుర్గం పట్టణంలోని 21, 17వ వార్డుల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. 17వ వార్డు దుగ్గిలమ్మ గుడి సమీపంలో నిర్మించిన రోడ్డు భక్తులకు, స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతర కృషి: ఎమ్మెల్యే


