SKLM: ఆశా వర్కర్ల వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం మండలాల ఆశాలు ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఈశ్వరరావుకు వినతిపత్రం ఇవ్వగా తిరస్కరించారని మంగళవారం ఆరోపించారు. 7 ఏళ్లుగా వేతనాలు పెరగలేదని, కనీసం రూ.26 వేలు, సెలవులు, పీఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఆశా వర్కర్లను పర్మినెంట్ చేయాలి'


