హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చౌడేశ్వరి ఆలయంలో వరుణ యాగం

NDL: రాష్ట్రంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం వరుణ యాగం, వరుణ జపాలు నిర్వహించారు. దేవదాయ శాఖ ఆదేశాల మేరకు అర్చకులు పూజలు మొదలెట్టారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎన్.శ్రీనివాస్ రెడ్డి, ఛైర్మన్ నాగార్జున రెడ్డి, అభివృద్ధి కమిటీ ఛైర్మన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పూజలు జరుగుతున్నాయి.