సత్యసాయి: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని మంగళవారం కదిరి శివాలయం దేవస్థానంలో వరుణ యాగం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, నాయకులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కదిరి శివాలయంలో వరుణ యాగం


