హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఇండోర్ స్టేడియంలో మాజీ మంత్రి ఫొటోకు బురద

NDL: నంద్యాల పద్మావతి నగర్‌ ఇండోర్‌ స్టేడియంలోని శిలాఫలకంపై మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి ఫొటోపై గుర్తుతెలియని వ్యక్తులు బురద చల్లడం కలకలం రేపింది. ఘటనపై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేడియం నిర్వహణలో అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని విమర్శించారు. స్టేడియం భద్రతను పెంచాలని, ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.