BPT: వేటపాలెం-రావూరు రోడ్డు పందిళ్లపల్లి కనెక్టింగ్ రహదారి బీటీ పనులకు చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. రూ.1.74 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ రోడ్డు వల్ల గ్రామీణ ప్రజలు, రైతులు, విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. పనులను నిర్ణీత గడువులోగా, పూర్తి నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
రూ.1.74 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన


