AKP: కోటవురట్ల మండలం చౌడువాడ గ్రామంలో మంగళవారం విలేజ్ హెల్త్ సెంటర్‌ను టీడీపీ సీనియర్ నేత జానకి శ్రీను, పీఏసీఎస్ డైరెక్టర్ సుంకర బాబ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు విలేజ్ హెల్త్ క్లినిక్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం


