హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తగ్గింపు ధరలకే నాణ్యమైన బియ్యం'

E.G: సీతానగరం మండలం ఇనుగంటి వారి పేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) ప్రసూతి కాంప్లెక్స్ వద్ద బీపీటీ నాణ్యమైన బియ్యం ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.