KRNL: గౌడుగల్ గ్రామంలో దేవర ఉత్సవం కోసం పెంచుతున్న రూ.40 వేల విలువైన రెండు గొర్రె పొట్టేళ్లను దొంగలు అపహరించారు. కిందింటి రాముడు కుటుంబ సభ్యులు రాత్రి షెల్టర్‌లో కట్టేసిన పొట్టేళ్లు కనిపించకుండా పోయాయని తెలిపారు. బాధితుడు గణపతి ఫిర్యాదుతో SI రమేశ్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దేవర ఉత్సవం గొర్రె పొట్టేళ్ల చోరీ


