కాకినాడ కుళాయి చెరువు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను మంత్రి సత్య కుమార్ యాదవ్ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రత్తిపాడు MLA వరుపుల సత్యప్రభ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్'ను ప్రారంభించిన మంత్రి


