W.G: పశ్చిమగోదావరి జడ్పీ గద్దెపై గ్లాస్ గుర్తును ప్రతిష్టించడమే లక్ష్యంగా జనసేన వేగం పెంచింది. జిల్లాలోని 20 మండలాల పరిధిలో గెలుపే ధ్యేయంగా సమీకరణాలు వేస్తోంది. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురాల్లో క్షేత్రస్థాయి బలాబలాలను తూకం వేస్తూ, అభ్యర్థుల ఎంపికలో సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది.
ఆంధ్రప్రదేశ్
పశ్చిమగోదావరి జడ్పీ పీఠంపై జనసేన కసరత్తు


