హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీఎంకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వానం

GNTR: శ్రీశైలంలో నిర్వహించే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందింది. దేవస్థానం అధికారులు, అర్చకులు మంగళవారం ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం నవరాత్రి మహోత్సవాలకు విచ్చేసి, భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం చేసుకోవాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.