హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒడిశాకు బయలుదేరిన రైతులు

ASR: చింతపల్లి, జీకేవీధి మండలాలకు చెందిన రైతులు ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్, జయపూర్ ప్రాంతాలకు అంతర్రాష్ట్ర అవగాహన పర్యటనకు మంగళవారం బయలుదేరారు. బస్సును కలెక్టర్ నిశాంతి జెండా ఊపి ప్రారంభించారు. పర్యటనలో భాగంగా రైతులు వేరుశనగ, నైజర్ పంటల్లో మెరుగైన సాగు పద్ధతులు, సమీకృత జీవనోపాధి కేంద్రాల నిర్వహణ, చిరుధాన్యాల సాగు విధానాలపై అవగాహన పొందనున్నారని తెలిపారు.