హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్

SKLM: జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని, సర్ ప్రక్రియ నిలపాలని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళంలో ఇందిరా విజ్ఞాన భవన్‌లో ఇండియా కూటమి రౌండ్ టేబుల్ భేటీలో ఆమె పాల్గొన్నారు. ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 8న ఓటు బచావో దేశ్ బచావో ర్యాలీని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు అన్నాజీరావు పిలుపునిచ్చారు.