హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 30శాతం రాయితీతో శనగ విత్తనాలు పంపిణీ

మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని రైతు సేవా కేంద్రాలలో అందించే 30%తో శనగ విత్తనాలను రైతులు పొందాలని వ్యవసాయ శాఖ అధికారి షేక్ మహబూబ్ బాషా తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాచర్ల మండలానికి 1000 క్వింటాలు శనగ విత్తనాలు ప్రభుత్వం మంజూరు చేసిందని విత్తనాలు పొందేందుకు రైతులు తమ పొలం పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డుతో సంప్రదించాలన్నారు.