హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త టీటీడీ ఛైర్మన్ ఎవరంటే?

TPT: టీటీడీ ప్రస్తుత పాలకమండలి గడువు మరో నెలలో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఛైర్మన్ ఎంపికపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ నాయుడు స్థానంలో కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, నిర్మాత బండ్ల గణేశ్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా పారిశ్రామికవేత్త, ఆధ్యాత్మికవేత్త శ్రీనివాస రామానుజం పేరు తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.