GNTR: సాధారణ పురపాలక ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు సన్నాహాలు పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సూచించారు. గుంటూరు వైద్య కళాశాల ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన ప్రాంతీయ సన్నాహక సమావేశంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నిర్వహణకు పక్కా సన్నాహాలు చేయాలి


