హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉండిలో బీజేపీ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవం

W.G: ఉండి రాజుల పేటలో ఉన్న అంగన్వాడీ సెంటర్ లో అంగన్వాడీ ఉత్సవం బీజేపి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గాదిరాజు వెంకటేశ్వరాజు హాజరైయారు. మండల అధ్యక్షులు యర్రా విక్రమ్ సభకు అధ్యక్షత వహించారు. ఉత్తమ సేవలు అందిస్తున్న అంగన్వాడీ సిబ్బందిని సత్కరించారు. క్షేత్రస్థాయిలో వారు అందిస్తున్న సేవలను కొనియాడారు.