PLD: జిల్లాలోని హోటళ్లు, హాస్టళ్లు, ఆసుపత్రులు వంటి వసతి నిర్వాహకులు విదేశీయులు, OCI కార్డుదారులు, నేపాల్, భూటాన్ పౌరుల రాకపోకల వివరాలను 24 గంటల్లో ఫామ్ III ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఎస్పీ జగదీష్ ఆదహళ్లి తెలిపారు. వివరాలు ఏడాది పాటు భద్రపరచాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 50 వేల నుంచి రూ.1 లక్ష వరకు జరిమానాతో పాటు క్రిమినల్ చర్యలు ఉంటాయి అని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'విదేశీయుల వసతి వివరాల నమోదు తప్పనిసరి'


