VZM: విజయనగరం బస్సుల నిలుపుదలపై ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. అనకాపల్లి నుంచి విజయనగరం వెళ్లే బస్సులు కేటాయించిన బస్సు షెల్టర్ వద్ద కాకుండా, కొత్తవలస దుర్గాదేవి గుడి వద్ద అనధికారికంగా ఆపుతున్నారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విజయనగరం నుంచి అనకాపల్లి వెళ్లే బస్సులు విశాఖ బస్ స్టాప్ వద్ద ఆగడం లేదు.
ఆంధ్రప్రదేశ్
అనధికారికంగా బస్సులు నిలుపుదల


