హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆశా వర్కర్ల నియామకానికి వినతి

CTR: యాదమరి మండల పరిధిలోని ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మురళీమోహన్‌కు వారు మంగళవారం వినతి పత్రం అందజేశారు. వరదరాజుల పల్లె, కినటం పల్లె, పెరియబడి గ్రామపంచాయతీల పరిధిలో గ్రామ జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, మరో ముగ్గురిని అదనంగా నియమించాలని కోరారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపుతానని MLA హామీ ఇచ్చారు.