NLR: స్త్రీ నిధి వ్యక్తిగత రుణాల మంజూరులో అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఉదయగిరి APM షారా స్రవంతి తెలిపారు. అవగాహన లోపంతోనే ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. రుణం మంజూరు సమయంలో రూ. 7,200 డిపాజిట్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, దీనికి మించి ఎలాంటి అదనపు వసూళ్లు చేయరాదని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్త్రీ నిధి రుణాలపై APM వివరణ


