KDP: లింగాల ఎగువపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రగ్బీ, హాకీ క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విశ్వవర్ధన్, గురు సుష్మ, మౌనికలు ఆయా క్రీడల్లో రాణించి ఎంపికైనట్లు హెచ్‌ఎం ప్రసాద్ మంగళవారం తెలిపారు. విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి పోటీలకు లింగాల విద్యార్థులు


