హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం'

PPM: బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసింది టీడీపీనేనని అరకు పార్లమెంటరీ టీడీపీ కార్యదర్శి దత్తి లక్ష్మణరావు అన్నారు. ఎమ్మెల్యే విజయచంద్ర ఆదేశాల మేరకు మంగళవారం పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.