CTR: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి పరిష్కారం చూపకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘ నాయకులు హెచ్చరించారు. పుంగనూరులో వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు మంగళవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. సంవత్సరాల తరబడి సేవలందిస్తున్న ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విధులు బహిష్కరించి నిరసన తెలిపిన కాంట్రాక్ట్ ఉద్యోగులు


