PPM: జిల్లాలో రూ.406.34 లక్షలతో నిర్మించిన 11 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్-విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్‌గా ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి పాల్గొని రిబ్బన్ కట్ చేశారు. పాలకొండ నియోజకవర్గంలో 7, సాలూరులో 2, కురుపాంలో 2 క్లినిక్‌లు అందుబాటులోకి వచ్చినట్లు ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామీణ వైద్య రంగానికి మహర్దశ


