ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన 100 బ్యాలెట్ బాక్సులు మంగళవారం కనిగిరికి చేరుకున్నాయని కమిషనర్ పర్వతనేని శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం వాటిని భద్రపరిచినట్లు పేర్కొన్నారు. ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కనిగిరి మున్సిపాలిటీకి చేరుకున్న 100 బ్యాలెట్ బాక్సులు


