అన్నమయ్య: బి. కొత్తకోటలో వేటగాళ్లు అమర్చిన నాటు బాంబు పేలి ఓ కుక్క మృతి చెందింది. రఘునందపురానికి చెందిన బిజిలి కృష్ణప్ప కుక్క గోళ్లపల్లి–రఘునందపురం సమీపంలోని అడవి పొలాల్లో నాటు బాంబును కొరకడంతో పేలిపోయింది. ఈ ఘటనలో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. వన్యప్రాణుల వేట కోసం కొందరు నాటు బాంబులు అమర్చుతున్నారని, ముగ్గురిపై అనుమానం ఉందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నాటు బాంబు పేలి కుక్క మృతి


