హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

KDP: మైలవరంకి చెందిన చౌడం చిన్న గురుస్వామి(45) మంగళవారం తన పొలంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.గమనించిన స్థానికులు జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గత రెండేళ్లుగా పంటలు సరిగా చేతికిరాక రూ.20 లక్షల వరకు అప్పులు కావడంతో ఈ ఘటనకు పాల్పడ్డాడని భార్య పార్వతీదేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.