హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మోపిదేవి ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి రవీంద్ర
★ మొవ్వ కోర్టు సమీపంలో అదుపుతప్పి కాలవలో లారీ బోల్తా
★ పామర్రులో 'సేవా సేతు' క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
★ గన్నవరంలో మతిస్థిమితం లేని మహిళపై ఇద్దరు మైనర్లు లైంగిక దాడి