అనంతపురం: వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా మంగళవారం 21వ రోజు వంట వార్పు చేస్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
వంట వార్పు చేస్తూ వీఆర్ఏల నిరసన


