ప్రకాశం: కనిగిరి పట్టణంలో సేవా సేతు అభియాన్‌లో భాగంగా PM సూర్య ఘర్ యోజనపై ప్రజలకు అవగాహన కల్పించారు. రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చని విద్యుత్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ అధికారులు ఆర్. ఉమాకాంత్, ఏఈ పవన్‌కుమార్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సౌర విద్యుత్‌పై అవగాహన


