హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కాంట్రాక్ట్ మెడికల్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

కృష్ణా: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మెడికల్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. తమను రెగ్యులర్ చేయాలని గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలించకపోవడంతో కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. తమను రెగ్యులర్ చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.