NDL: శ్రీశైలం క్షేత్రంలో ఈ నెల 11నుంచి 20 వరకు దేవీ శరన్నవరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీశైలం భ్రమరాంబికా దేవి శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొనాలని ఆలయ అర్చకులు, చైర్మన్ కలిసి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనను ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేత


