NTR: జిల్లా తిరువూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం మంగళవారం 21వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్షా శిబిరం నిర్వహించి ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏలు కోరారు.
ఆంధ్రప్రదేశ్
తిరువూరులో 21వ రోజుకు చేరుకున్న వీఆర్ఏల నిరసన దీక్ష


